15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

Writer: Harika S 02:06 PM, 8 జులై, 2026
పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

పీఎఫ్ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక ప్రకటన చేసింది. జూలై 15 నాటికి 8.25 శాతం వార్షిక వడ్డీని దేశవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల EPF ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో కోట్లాది ఉద్యోగులు ఈ వడ్డీ ప్రయోజనాన్ని పొందనున్నారు.

అలాగే EPFO కొత్త డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించి, రూ.5 లక్షల వరకు ఉన్న మొత్తాన్ని ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ద్వారా సులభంగా పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు చందాదారులకు మరింత సౌకర్యవంతమైన డిజిటల్ సేవలు అందనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

ట్యాగ్లు
ఈపీఎఫ్‌వోపీఎఫ్ వడ్డీపీఎఫ్ చందాదారులుప్రావిడెంట్ ఫండ్ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్డిజిటల్ పోర్టల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..
జనరల్

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం.. రష్మిక ‘రణబాలి’ స్టైల్‌లో గ్రాండ్‌గా సీమంతం
షోస్

తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం.. రష్మిక ‘రణబాలి’ స్టైల్‌లో గ్రాండ్‌గా సీమంతం

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్
జనరల్

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో ఆవిష్కరణలు జరగాలి: గవర్నర్

డెన్మార్క్ ఓపెన్‌లో భారత్‌కు షాక్..
క్రీడలు

డెన్మార్క్ ఓపెన్‌లో భారత్‌కు షాక్..

భారత్‌లో 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారా? అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి ఆందోళన
జనరల్

భారత్‌లో 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారా? అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి ఆందోళన

17 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ..
క్రీడలు

17 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ..

బీసీసీఐ సెలక్టర్ పదవులపై మాజీ క్రికెటర్ల అనాసక్తి..
క్రీడలు

బీసీసీఐ సెలక్టర్ పదవులపై మాజీ క్రికెటర్ల అనాసక్తి..

సీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం..
జనరల్

సీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం..

తిలక్ వర్మ ఔటవడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది: సంజు శాంసన్
క్రీడలు

తిలక్ వర్మ ఔటవడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది: సంజు శాంసన్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి నటరాజన్ రీఎంట్రీ..
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి నటరాజన్ రీఎంట్రీ..

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా?
క్రీడలు

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!