Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

Writer: Harika S 02:03 PM, 8 జులై, 2026
కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా స్పందించారు. ప్రజల మధ్య లేని కొందరు నాయకులు వివాదాలను సృష్టించి లైమ్‌లైట్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కంటే అనవసర వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదని సూచించారు.

తమ శాఖ అధికారులను కలవడంపై ప్రశ్నించడం అవివేకమని కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షించడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడం కోసం ఎమ్మెల్యేలు అధికారులను కలవడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి

సమోసా కోసం.. రైలు ఆపి!

సమోసా కోసం.. రైలు ఆపి!

ఉత్తరాదిలో భారీ వర్షాలు

ఉత్తరాదిలో భారీ వర్షాలు

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు

వైయస్సార్‌కు రాహుల్ గాంధీ నివాళులు

ట్యాగ్లు
కడియం శ్రీహరికొండా సురేఖతెలంగాణ రాజకీయాలుఎమ్మెల్యేప్రభుత్వ అధికారులుతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..

బద్రీనాథ్ ఆలయ విరాళాల వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు
క్రీడలు

ఫిఫాకు ఈజిప్ట్ ఫిర్యాదు

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ
జనరల్

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ

సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు
జనరల్

సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు

'సత్లుజ్' నుంచి 'ఆంధీ' వరకు..వివాదాల వెనుక అసలు కథ
సినిమాలు

'సత్లుజ్' నుంచి 'ఆంధీ' వరకు..వివాదాల వెనుక అసలు కథ

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్
జనరల్

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..
బిజినెస్

పీఎఫ్ చందాదారులకు EPFO శుభవార్త..

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి
జనరల్

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి
జనరల్

చిన్నారి నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ రికార్డుల్లోకి ఎంజో ఫెర్నాండెజ్

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
క్రీడలు

జింబాబ్వే టూర్, ఆసియా క్రీడలకు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే
క్రీడలు

అర్జెంటీనా మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ ‘X’ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!