7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

Writer: Pooja 11:23 AM, 7 ఆగస్టు, 2026
హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా (ఎంహెచ్‌ఐ)ను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ (KKR) కొనుగోలు చేసింది. సుమారు 120 కోట్ల యూరోలు (దాదాపు రూ.13,200 కోట్లు) విలువైన ఈ ఒప్పందం భారత ఆరోగ్య రంగ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద హాస్పిటల్ కొనుగోలుగా నిలిచింది. ప్రస్తుతం మెడికవర్ ఏబీకి ఉన్న 66.1 శాతం వాటాతో పాటు మైనారిటీ వాటాదారుల వాటాను కూడా కేకేఆర్ కొనుగోలు చేయనుంది.

మెడికవర్ ఏబీకి ఈ ఒప్పందం ద్వారా లభించే నిధులను పోలండ్, రొమేనియా, జర్మనీలోని తమ హాస్పిటల్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. భారత ఆరోగ్య రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కేకేఆర్ ఈ పెట్టుబడి పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరోగ్య బీమా వినియోగం పెరగడం, ఆధునిక వైద్య సేవలకు డిమాండ్ అధికమవడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

2017లో ప్రారంభమైన మెడికవర్ ఇండియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 4,800 పడకలతో 24 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. దాదాపు 1,900 మంది వైద్యులు 80కిపైగా ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. అన్ని నియంత్రణ అనుమతులు లభిస్తే ఈ ఏడాది డిసెంబరు నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని సంస్థ తెలిపింది. అలాగే హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికలు యథావిధిగా కొనసాగనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ట్యాగ్లు
కేకేఆర్మెడికవర్ హాస్పిటల్స్భారత ఆరోగ్య రంగంహాస్పిటల్ కొనుగోలుహైదరాబాద్వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

టీవీఎస్ స్కూటర్ల ధరలకు భారీ షాక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!