21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

Writer: Pooja 07:15 AM, 21 ఆగస్టు, 2026
భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల్లో అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025లో కొనసాగిన విక్రయాల ధోరణి 2026లోనూ కొనసాగడంతో, ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి ఎన్‌ఎస్‌ఈలో లిస్టైన కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా 15.1 శాతానికి పడిపోయింది. ఇది 17 ఏళ్లలోనే కనిష్ఠ స్థాయి. 2026 జూన్‌ చివరి నాటికి ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి నికరంగా రూ.2,30,752 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

మరోవైపు, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎఫ్‌పీఐలకు భిన్నంగా పెట్టుబడులను పెంచుతున్నాయి. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా వరుసగా 12వ త్రైమాసికంలో పెరిగి 11.6 శాతానికి చేరుకుంది. ఇది సరికొత్త రికార్డు. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) వాటా 19.5 శాతానికి బలపడింది. దీంతో ఎఫ్‌పీఐల కంటే డీఐఐలు వరుసగా ఏడో త్రైమాసికంలో అధిక వాటాను కొనసాగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

కియా సొరెంటోలో అదిరిపోయే ఏఐ ఫీచర్లు

కియా సొరెంటోలో అదిరిపోయే ఏఐ ఫీచర్లు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ట్యాగ్లు
ఎఫ్‌పీఐ పెట్టుబడులుభారత ఈక్విటీలుఎన్‌ఎస్‌ఈ మార్కెట్దేశీయ మ్యూచువల్ ఫండ్స్డీఐఐ పెట్టుబడులుస్టాక్ మార్కెట్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో దీపికాకి 10% వాటా?
సినిమాలు

లాభాల్లో దీపికాకి 10% వాటా?

ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌
జనరల్

ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్