7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!

Writer: Pooja 09:38 AM, 17 జూన్, 2026
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!

ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా ధరల్లో తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల, 22 క్యారెట్ల, 18 క్యారెట్ల బంగారంపై రూ.10 చొప్పున తగ్గింది. అంతకుముందు నిన్న 24 క్యారెట్ల బంగారంపై రూ.160, 22 క్యారెట్లపై రూ.150, 18 క్యారెట్లపై రూ.120 మేర తగ్గుదల నమోదైంది.

ఉదయం 7 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,740, 18 క్యారెట్ల బంగారం రూ.1,13,520గా నమోదైంది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కడప నగరాల్లోనూ ఇదే ధరలు నమోదయ్యాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నై, కోయంబత్తూరులో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,370, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,590, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,890గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, వడోదరా, కాన్పూర్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,51,360, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,740, 18 క్యారెట్ల బంగారం రూ.1,13,520 వద్ద కొనసాగుతోంది. ధరలు తరచూ మారే అవకాశం ఉన్నందున కొనుగోలు ముందు తాజా ధరలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ట్యాగ్లు
బంగారం ధరలుబులియన్ మార్కెట్నేటి బంగారం ధరహైదరాబాద్ బంగారంవిలువైన లోహాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌
రాజకీయాలు

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..
జనరల్

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్
సినిమాలు

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్
సినిమాలు

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?
షోస్

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..
జనరల్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!