3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

Writer: Pooja 10:06 AM, 3 సెప్టెంబర్, 2026
భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

భారత ఈ-కామర్స్‌ రంగం రానున్న సంవత్సరాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని ఇన్ఫిసమ్‌ నివేదిక అంచనా వేసింది. 2024లో 12,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 34,500 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. క్విక్‌ కామర్స్‌ వేగవంతమైన విస్తరణ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక తెలిపింది.

దేశంలో డార్క్‌ స్టోర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. 2025లో 2,525గా ఉన్న డార్క్‌ స్టోర్లు 2030 నాటికి దాదాపు 7,500కు చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వేగవంతమైన డెలివరీలకు పెరుగుతున్న డిమాండ్‌ దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ఈ-కామర్స్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా క్విక్‌ కామర్స్‌ కొనసాగుతోందని పేర్కొంది.

2030 నాటికి క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ విలువ 6,500-7,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ-రిటైల్‌ రంగంలో నమోదయ్యే అదనపు వృద్ధిలో 45-50 శాతం వరకు క్విక్‌ కామర్స్‌ నుంచే రావచ్చని తెలిపింది. ఈ వృద్ధికి జెన్‌ జీ కీలక చోదక శక్తిగా మారనుందని, ఇప్పటికే ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్లో దాదాపు మూడింట ఒక వంతు జెన్‌ జీ వినియోగదారులేనని నివేదిక వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
ఈ కామర్స్క్విక్ కామర్స్భారత ఈ కామర్స్డిజిటల్ ఆర్థిక వ్యవస్థకృత్రిమ మేధజెన్ జీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌
బిజినెస్

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..
సినిమాలు

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!
గాసిప్స్

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు
బిజినెస్

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!
సినిమాలు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు
బిజినెస్

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?
సినిమాలు

మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!
సినిమాలు

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!