
క్రీడలు

ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా దేశవ్యాప్తంగా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గిందని, వాహనాల పనితీరు దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇంధన విధానం వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు.
ఇప్పుడు E22, E25, E27, E30, E100 వంటి కొత్త మిశ్రమ ఇంధనాలు తీసుకురావాలనే ప్రతిపాదనలపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలకే ఇవి అనుకూలమని చెబుతుండగా, మిగతా వాహనాల పరిస్థితి ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!