3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు

Writer: Pooja 09:21 AM, 3 సెప్టెంబర్, 2026
హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు

కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్‌ దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దూకుడు పెంచింది. మార్కెట్‌లో రెండో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడంతోపాటు కొత్త ఈవీ మోడల్‌ను కూడా తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు.

దేశీయంగా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో కొత్త మధ్యస్థాయి ఎస్‌యూవీతో పాటు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఏసీఎంఏ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ఈ కొత్త మోడళ్లతో భారత మార్కెట్లో తమ స్థాయిని మరింత పెంచుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

ట్యాగ్లు
హ్యుందాయ్ మోటర్హ్యుందాయ్ ఎస్‌యూవీలుఎలక్ట్రిక్ ఎస్‌యూవీభారత ఆటో మార్కెట్కొత్త కార్ల విడుదలఆటోమొబైల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు
బిజినెస్

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..
జనరల్

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు
బిజినెస్

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?
షోస్

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...
సినిమాలు

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!
టెక్నాలజీ

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సినిమాలకు త్రిష గుడ్‌బై..?
గాసిప్స్

సినిమాలకు త్రిష గుడ్‌బై..?

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!
క్రీడలు

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!