18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పిజ్జా హాట్ ను అమ్మేసిన పేరెంట్ కంపెనీ

Writer: Shivani K 12:52 PM, 17 జూన్, 2026
పిజ్జా హాట్ ను అమ్మేసిన పేరెంట్ కంపెనీ

దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ పిజ్జా హట్ ఇప్పుడు కొత్త యాజమాన్యంలోకి వెళ్లనుంది. పేరెంట్ కంపెనీ యమ్ బ్రాండ్స్ విక్రయానికి నిర్ణయం తీసుకోవడంతో 2.7 బిలియన్ డాలర్లు (సుమారు ₹25,476 కోట్లు) విలువైన భారీ డీల్ ఖరారైంది. అమ్మకాలు తగ్గడం, పోటీ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చైనా మినహా గ్లోబల్ ఆపరేషన్లు లాంగ్‌రేంజ్ క్యాపిటల్‌కు, చైనా వ్యాపారం యమ్ చైనా హోల్డింగ్స్‌కు విడివిడిగా అమ్మబడుతున్నాయి. 1958లో ప్రారంభమైన పిజ్జా హట్ ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్నా, మారుతున్న కస్టమర్ అభిరుచులు మరియు డెలివరీ యాప్స్ పోటీతో వెనుకబడింది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో మళ్లీ రీబౌండ్ అయ్యే ప్రయత్నంలో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
పిజ్జా హట్యమ్ బ్రాండ్స్ఫుడ్ ఇండస్ట్రీవ్యాపార డీల్గ్లోబల్ అక్విజిషన్ఫాస్ట్ ఫుడ్టాకో బెల్రెస్టారెంట్ రంగంకార్పొరేట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య
జనరల్

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్
జనరల్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!