30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే దిక్కు

Writer: Nithish 06:18 AM, 30 అక్టోబర్, 2026
వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే దిక్కు

చిన్న వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకుంటున్నప్పటికీ, వాటిలో అధిక భాగం వ్యక్తిగత పేర్లతోనే ఉంటున్నాయి. గత మూడేళ్లలో వ్యక్తిగత పేర్లతో తీసుకున్న రుణాలు తెలంగాణలో ఏటా సగటున 26 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం చొప్పున పెరిగాయి. అయితే సూక్ష్మ వ్యాపార సంస్థల పేరుతో తీసుకున్న రుణాల వృద్ధి తెలంగాణలో 13 శాతం, ఏపీలో 11 శాతానికే పరిమితమైంది. చిన్న వ్యాపారులకు రుణ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, సంస్థల పేరుతో రుణాలు పొందడంలో అంతరం కొనసాగుతోందని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) సంయుక్త అధ్యయనం వెల్లడించింది. జూన్‌ 2026 నాటికి తెలంగాణలో సూక్ష్మ వ్యాపారాలకు సంబంధించిన రుణ బాకీలు రూ.1.74 లక్షల కోట్లకు, ఏపీలో రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి.

మార్చి 2026 నాటికి తెలంగాణలో 19.6 లక్షల మంది, ఏపీలో 23.8 లక్షల మంది వ్యాపారులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నప్పటికీ, తమ వ్యాపార సంస్థల పేరుతో ఇప్పటివరకు రుణం పొందలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో అలాంటి వారు మొత్తం 43.4 లక్షల మంది ఉన్నారు. వీరిలో తెలంగాణలో 62 శాతం, ఏపీలో 61 శాతం మందికి సిబిల్‌ స్కోరు 730కి పైనే ఉండటం గమనార్హం. చిన్న వ్యాపారుల రుణాల్లో ఆస్తుల తనఖాపై తీసుకునే రుణాల వాటా తెలంగాణలో 53 శాతం, ఏపీలో 41 శాతంగా ఉంది. వ్యక్తిగత వ్యాపార రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యం ఏపీలో 48 శాతం, తెలంగాణలో 38 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా సూక్ష్మ వ్యాపారులకు సంబంధించిన మొత్తం వాణిజ్య రుణాలు జూన్‌ 2026 నాటికి రూ.29.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంకుర సంస్థల్లో పెట్టుబడులకు ఈపీఎఫ్‌ఓ ఆసక్తి

అంకుర సంస్థల్లో పెట్టుబడులకు ఈపీఎఫ్‌ఓ ఆసక్తి

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది

కర్ణాటకలో పెరిగిన పాల ధరలు.. రైతులకు భారీ ఊరట

కర్ణాటకలో పెరిగిన పాల ధరలు.. రైతులకు భారీ ఊరట

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కార్బన్ రీఎంట్రీ

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కార్బన్ రీఎంట్రీ

ట్యాగ్లు
చిన్న వ్యాపారులువ్యాపార రుణాలువ్యక్తిగత రుణాలుసూక్ష్మ వ్యాపారాలుతెలంగాణ ఆర్థిక రంగంఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంఈఎంఐలుసిబిల్‌ స్కోరుఎన్‌బీఎఫ్‌సీలుట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ముంబై తీర ప్రాంతాల్లో ఫ్లోటింగ్ ప్రకటనలు.. పర్యావరణంపై ఆందోళనలు

ముంబై తీర ప్రాంతాల్లో ఫ్లోటింగ్ ప్రకటనలు.. పర్యావరణంపై ఆందోళనలు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరుపేద మహిళల కోసం ప్రత్యేక పట్టుచీరల పథకాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్‌
జనరల్

నిరుపేద మహిళల కోసం ప్రత్యేక పట్టుచీరల పథకాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు

మియాపూర్‌ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

మియాపూర్‌ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రైతులకు శుభవార్త, పీఎం-కిసాన్‌ నిధులు విడుదల చేయనున్న ప్రధాని
జనరల్

రైతులకు శుభవార్త, పీఎం-కిసాన్‌ నిధులు విడుదల చేయనున్న ప్రధాని

భోజన విరామం తర్వాత ఉద్యోగులకు షాక్‌
టెక్నాలజీ

భోజన విరామం తర్వాత ఉద్యోగులకు షాక్‌

మల్లన్నసాగర్‌ వద్ద అక్రమ బ్లాస్టింగ్‌లు.. హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
జనరల్

మల్లన్నసాగర్‌ వద్ద అక్రమ బ్లాస్టింగ్‌లు.. హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే దిక్కు
బిజినెస్

వ్యాపార అవసరాలకు వ్యక్తిగత రుణాలే దిక్కు

అంకుర సంస్థల్లో పెట్టుబడులకు ఈపీఎఫ్‌ఓ ఆసక్తి
బిజినెస్

అంకుర సంస్థల్లో పెట్టుబడులకు ఈపీఎఫ్‌ఓ ఆసక్తి

పాంబన్‌ బ్రిడ్జి డ్రోన్‌ వీడియో వైరల్‌.. ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని పంచుకున్న ప్రధాని మోదీ
జనరల్

పాంబన్‌ బ్రిడ్జి డ్రోన్‌ వీడియో వైరల్‌.. ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని పంచుకున్న ప్రధాని మోదీ

15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ
క్రీడలు

15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 డే 53: నామినేషన్ల నుంచి బయటపడ్డ రామ్‌ ప్రసాద్‌, వర్షిణి.. ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నదెవరు?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 డే 53: నామినేషన్ల నుంచి బయటపడ్డ రామ్‌ ప్రసాద్‌, వర్షిణి.. ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నదెవరు?