Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి

09:21 AM, 1 జూన్, 2026
ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణలో మరో కీలక అడుగు వేసింది. కృత్రిమ మేధ ఆధారిత డేటా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించిన సంస్థ, వచ్చే ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఈ ప్రణాళికతో దేశంలోనే అతిపెద్ద సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.

రిలయన్స్ ఇప్పటికే శుద్ధి పరిశ్రమ, పెట్రో రసాయనాల రంగాల నుంచి ఇంధనం, డిజిటల్ సేవలు, చిల్లర వ్యాపారం, మాధ్యమాలు, హరిత ఇంధన సాంకేతికత వంటి విభాగాల్లో తన ఉనికిని విస్తరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన కృత్రిమ మేధ ప్రభావ సదస్సులో ముఖేష్ అంబానీ ఈ పెట్టుబడుల దిశగా సంకేతాలు ఇచ్చారు. దేశ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ డేటా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రిలయన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలతో పాటు లిగ్నైట్ ఆధారిత భూగర్భ వాయువీకరణ ప్రాజెక్టులపై కూడా సంస్థ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గుజరాత్‌లో ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

ట్యాగ్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ముఖేష్ అంబానీకృత్రిమ మేధడేటా కేంద్రాలుభారత అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత
సినిమాలు

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..
సినిమాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!