21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

Writer: Shivani K 05:00 AM, 21 జులై, 2026
బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

హైదరాబాద్‌కు చెందిన మౌలిక వసతుల సంస్థ బొండాడ ఇంజినీరింగ్‌కు ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కీలక ప్రాజెక్టు దక్కింది. గుజరాత్‌లోని ఖవ్డా సోలార్ పార్కులో 100 మెగావాట్ల అవర్ సామర్థ్యంతో వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. డీలెక్ట్రిక్ సిస్టమ్స్ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును పది నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని నిర్వహణను కూడా పదేళ్లపాటు కంపెనీ చూసుకుంటుంది.

వీఆర్‌ఎఫ్‌బీ టెక్నాలజీ లిథియం బ్యాటరీలతో పోలిస్తే సురక్షితంగా ఉండి 25–30 సంవత్సరాలపాటు పనిచేస్తుందని అధికారులు తెలిపారు. దేశీయంగా లభించే వెనేడియం ఖనిజ వినియోగం వల్ల చైనా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. కంపెనీ ఆర్డర్ బుక్ 2026-27 నాటికి రూ.15,000 కోట్లకు చేరుతుందని అంచనా. డేటా సెంటర్లు, రక్షణ రంగాల్లో విస్తరణతో 2030 నాటికి 30% ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
బొండాడ ఇంజినీరింగ్ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీబ్యాటరీ నిల్వవీఆర్‌ఎఫ్‌బీ టెక్నాలజీసోలార్ పార్క్గుజరాత్ఇంధన రంగంమౌలిక వసతులువ్యాపార వార్తలుపునరుత్పాదక శక్తి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య
జనరల్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
షోస్

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్
జనరల్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..
జనరల్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు
రాజకీయాలు

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు

పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు రండి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు రండి: మహేష్ కుమార్ గౌడ్

శస్త్రచికిత్స చేయించుకున్న అమితాబ్ బచ్చన్..
జనరల్

శస్త్రచికిత్స చేయించుకున్న అమితాబ్ బచ్చన్..

‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్
సినిమాలు

‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్

వాంగ్‌చుక్‌కు ఆస్పత్రి మార్పునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి
జనరల్

వాంగ్‌చుక్‌కు ఆస్పత్రి మార్పునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల
సినిమాలు

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం
సినిమాలు

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!