27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల తగ్గుదలతో షేర్ మార్కెట్ల జోష్

Writer: Pooja 09:52 AM, 27 జులై, 2026
చమురు ధరల తగ్గుదలతో షేర్ మార్కెట్ల జోష్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4.3 శాతం పడిపోయి బ్యారెల్‌కు 92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.24 వద్ద బలపడడంతో భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

గత సెషన్‌లో 76,059 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఉదయం 9:40 గంటలకు 627 పాయింట్లు ఎగిసి 76,687 వద్ద ట్రేడైంది. నిఫ్టీ కూడా 176 పాయింట్ల లాభంతో 23,943 వద్ద కొనసాగింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కేఫిన్ టెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్ షేర్లు లాభపడగా, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్, పేటీఎమ్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే

జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా

ఇండియా పోస్ట్‌తో ఈ-కామర్స్ సంస్థ ఒప్పందం
ట్యాగ్లు
సెన్సెక్స్నిఫ్టీషేర్ మార్కెట్బ్రెంట్ క్రూడ్భారత ఆర్థిక వ్యవస్థస్టాక్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఇండియా పోస్ట్‌తో ఈ-కామర్స్ సంస్థ ఒప్పందం

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

రమేశ్ కుటుంబానికి మెగా కుటుంబం అండ!
సినిమాలు

రమేశ్ కుటుంబానికి మెగా కుటుంబం అండ!

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?
సినిమాలు

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక
జనరల్

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?
సినిమాలు

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్
సినిమాలు

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత
సినిమాలు

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు
జనరల్

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం..
క్రీడలు

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం..

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి
జనరల్

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!