Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

05:53 AM, 19 జూన్, 2026
కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ అన్ని వాహనాల ధరలను వచ్చే నెల 1 నుంచి గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని కంపెనీ తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అలాగే టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ట్రక్కులు, బస్సులు సహా అన్ని కమర్షియల్ వాహనాల ధరలను గరిష్ఠంగా 2.5 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

షాపింగ్ లవర్స్‌కు బిగ్ న్యూస్...ప్రైమ్ డే సేల్ డేట్ రివీల్

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

ట్యాగ్లు
కియా ఇండియాటాటా మోటార్స్వాహన ధరలుధరల పెంపుఆటోమొబైల్ పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం
రాజకీయాలు

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?
జనరల్

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్
సినిమాలు

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్
సినిమాలు

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే
బిజినెస్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు
జనరల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్
జనరల్

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక
బిజినెస్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు
బిజినెస్

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!