21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

Writer: Nithish 10:49 AM, 21 సెప్టెంబర్, 2026
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్‌ 21న విజయవాడలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. పార్టీ నేతలు డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అర్హతలేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఖండిస్తూ, తమ సర్టిఫికెట్లను పరిశీలించాలని కోరుతున్నారు.

మరోవైపు, విజయవాడలో ప్రతిపాదించిన ర్యాలీ, ధర్నాకు అనుమతి లేదని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటికే అమల్లో ఉన్న బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163, పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30తో పాటు వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్‌ సమస్యలు, పోలీసు సిబ్బంది కొరత వంటి కారణాలను డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం డీఎస్సీ ఆరోపణలపై తమ నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో విజయవాడలోని శాప్‌ కార్యాలయం పరిసరాల్లో పోలీసు బందోబస్తు పెంచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీడీఎస్సీ నియామకాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటావిజయవాడ నిరసనఆంధ్రప్రదేశ్ రాజకీయాలుశాప్ కార్యాలయండీఎస్సీ అక్రమాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవిజయవాడ పోలీసులుఉపాధ్యాయ నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!
జనరల్

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!