7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

Writer: Pooja 11:39 AM, 7 ఆగస్టు, 2026
ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిన్న విడుదల చేసిన అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) తాజా జాబితాలో టాటా సన్స్ పేరును కొనసాగించింది. అయితే, ఎన్‌బీఎ్‌ఫసీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలంటూ టాటా సన్స్ ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తు పరిశీలనలో ఉందని తెలిపినా, నిర్ణయం ఎప్పటిలోగా తీసుకుంటారన్న విషయాన్ని వెల్లడించలేదు.

ఆర్థిక వ్యవస్థకు కీలకమైన, భారీ ఆస్తులు కలిగిన 17 ఎన్‌బీఎ్‌ఫసీలు, కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలను ఆర్‌బీఐ ఈ జాబితాలో చేర్చింది. మార్చి చివరి నాటికి టాటా సన్స్ ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రస్తుతం టాటా సన్స్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా నమోదై ఉంది.

టాటా గ్రూప్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టైటాన్ వంటి అనేక లిస్టెడ్ సంస్థల్లో ప్రధాన ప్రమోటర్‌గా ఉంది. 2022లో మొదటిసారిగా అప్పర్ లేయర్ జాబితాలో చేర్చిన తర్వాత, కంపెనీపై మరింత కఠినమైన పాలన, పెట్టుబడి, సమాచార బహిర్గత నిబంధనలు అమల్లో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

ట్యాగ్లు
ఆర్‌బీఐటాటా సన్స్ఎన్‌బీఎ్‌ఫసీబ్యాంకింగ్ వార్తలుఆర్థిక రంగంవ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్
సినిమాలు

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?
సినిమాలు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బిజినెస్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!