
సినిమాలు

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నానక్‌రాంగూడ భూ వివాదానికి సంబంధించి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
సెజ్ పరిధిలోని ‘మంత్రి కాస్మోస్’ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి అక్కడ ధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ‘మంత్రి కాస్మోస్’ ఓనర్స్ అసోసియేషన్ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!