
సినిమాలు

జీహెచ్‌ఎంసీ, సీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ ఎన్నికలకు సంబంధించిన సమాయత్తంలో భాగంగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి వారు అభిప్రాయాలను సేకరించి, ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ, సీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అనుసరించనున్న ప్రణాళిక, కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని నేతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!