20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

Writer: Pooja 11:36 PM, 19 ఆగస్టు, 2026
ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో. ఏడాది కాలంగా చైర్మన్‌ను ఎందుకు నియమించలేకపోయారని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని చెబుతున్న సమయంలోనే ఆర్‌డీవోలు, ఎస్‌డీపీవోలుగా ఫోకల్ పోస్టింగులు ఎందుకు ఇచ్చారని, ప్రొబేషన్ డిక్లేర్ కాకముందే ఇలాంటి పోస్టింగులు ఎలా ఇస్తారని నిలదీశారు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా పోస్టింగులను మార్చలేదని, కంటెంప్ట్ చర్యల హెచ్చరిక రావడంతోనే మార్పులు చేశారని ఆరోపించారు.

గతంలో గౌతమ్ సవాంగ్ దాఖలు చేసిన అఫిడవిట్లను ప్రభుత్వం తరఫు ఏజీ సమర్థిస్తూ వాదించారని రావు పేర్కొన్నారు. గత నియామకాల విషయంలో ప్రభుత్వం రాజీకి వచ్చిందని ఆరోపించిన ఆయన. కోర్టు జోక్యంతోనే దర్యాప్తు ముందుకు సాగిందని అన్నారు. ఇప్పుడు వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభుత్వం ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతోందని విమర్శించారు. గౌతమ్ సవాంగ్‌ను గతంలో ఒక కేసు నుంచి బయటపడేసింది ప్రభుత్వమేనని, ఇప్పుడు ఏపీపీఎస్సీ వ్యవహారంలోనూ ఆయన్ను కాపాడుతున్నారని ఆరోపిస్తూ. అసలు ఏం డీల్ కుదుర్చుకున్నారో చెప్పాలని సీఎం‌ను ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఏబీ వెంకటేశ్వరరావుఏపీపీఎస్సీఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంగౌతమ్ సవాంగ్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్
జనరల్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు
జనరల్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు
జనరల్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట
జనరల్

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!