7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

Writer: Chandrika 12:16 PM, 7 అక్టోబర్, 2026
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

వరంగల్‌ జిల్లాలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రమేశ్‌, అఖిల దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు రాహుల్‌ (3) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై పడిన ఆటవస్తువును తీసుకునేందుకు చిన్నారి వెళ్లాడు.

అదే సమయంలో నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు చిన్నారిని ఢీకొట్టినట్లు సమాచారం. బస్సు ముందు, వెనుక టైర్లు చిన్నారిపై నుంచి వెళ్లడంతో రాహుల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
ట్యాగ్లు
వరంగల్స్కూల్ బస్సు ప్రమాదంచిన్నారి మృతినెక్కొండపిట్టకాలుబోడు తండారాహుల్తెలంగాణ వార్తలురోడ్డు ప్రమాదంపాఠశాల బస్సువిషాద ఘటన
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?