22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు

Writer: Pooja 10:10 AM, 22 సెప్టెంబర్, 2026
సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు

తన సోదరి, సీనియర్ నటి అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను అపహరించి, వాటి ద్వారా సుమారు రూ.49.70 కోట్లను కాజేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ సోమవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చెన్నై వలసరవాక్కంలోని తన ఇంట్లో రాధ నివసిస్తున్నారు. వ్యాపార, వ్యక్తిగత పనుల నిమిత్తం తరచూ బయటకు వెళ్లే ఆమె సిబ్బంది జీతాలు, ఇతర అవసరాల కోసం కొన్ని ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి తన గదిలో ఉంచుతుంటారని తెలిపారు.

రాధకు చెందిన ‘ఏఆర్‌ఎస్‌ గార్డెన్‌ స్టూడియో’ పేరును ఇటీవల ‘ఆర్‌ఆర్‌ గార్డెన్‌’గా మార్చడంతో పాత చెక్కులు చెల్లవని, కొత్త చెక్‌బుక్‌ను వినియోగిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 17న అంబిక పేరు మీద ఐదు పాత చెక్కులతో మొత్తం రూ.49.70 కోట్లను డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు బ్యాంకు సిబ్బంది రాధకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై లావాదేవీలను నిలిపివేశారు. ఆరా తీసిన అనంతరం, ఇంటి కింది అంతస్తులో నివసిస్తున్న అంబికే ఆ ఖాళీ చెక్కులను తీసుకెళ్లి ఉండొచ్చని, వాటిపై పేర్లు, ఇతర వివరాలను మల్లికార్జున్ రాసి ఉండొచ్చని రాధ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌

ట్యాగ్లు
నటి రాధఅంబికచెక్ మోసం ఆరోపణలుచెన్నై పోలీసులుఖాళీ చెక్కులుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!
జనరల్

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?
గాసిప్స్

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ జోరు.. $800K దాటిన ప్రీ-సేల్స్!
సినిమాలు

నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ జోరు.. $800K దాటిన ప్రీ-సేల్స్!

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు
జనరల్

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..
రాజకీయాలు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!
గాసిప్స్

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు
జనరల్

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటన!
సినిమాలు

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటన!

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!
టెక్నాలజీ

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు
జనరల్

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు
జనరల్

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!