27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

Writer: Nithish 08:19 PM, 10 జులై, 2026
ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 అదనపు ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 ఎంబీబీఎస్ సీట్లను ఆమోదించింది.

ఈ నిర్ణయం రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపుతో మరింత మంది విద్యార్థులకు వైద్య విద్యాభ్యాసానికి అవకాశం లభిస్తుందని, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

ట్యాగ్లు
ఏపీఎంబీబీఎస్ సీట్లుఎన్‌ఎంసీకడప మెడికల్ కాలేజీఏసీఎస్‌ఆర్ నెల్లూరువైద్య విద్యసత్యకుమార్ యాదవ్ప్రభుత్వ మెడికల్ కాలేజీలుఆరోగ్య శాఖఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!