20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

Writer: Pooja 05:54 AM, 6 ఆగస్టు, 2026
ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేయడానికి పోలీసు శాఖ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత తదుపరి తరం డయల్ 112 అత్యవసర సేవల వేదికను ప్రారంభించింది. డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యవస్థను ప్రారంభిస్తూ, భవిష్యత్తులో డ్రోన్లను 'ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు'గా వినియోగించనున్నట్లు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల భద్రత, విపత్తు నిర్వహణ, విద్యుత్ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే 112 నంబరుతో అనుసంధానించారు.

కొత్త వ్యవస్థలో ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటోమేటిక్ కాల్ రూటింగ్, వాయిస్ టు టెక్స్ట్, కచ్చితమైన లొకేషన్ గుర్తింపు వంటి అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజుకు వచ్చే సుమారు 14 లక్షల కాల్స్లో స్పామ్, సైలెంట్, అనవసర కాల్స్‌ను ఏఐ ముందుగానే గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన అత్యవసర కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ 94 శాతం వరకు కాలర్ల లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

డయల్ 112 పని తీరును పరిశీలించిన డీజీపీ, బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద సమాచారానికి వెంటనే డ్రోన్‌ను పంపిన విధానాన్ని పరిశీలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే డ్రోన్ ద్వారా పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సూచనలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,860 పెట్రోలింగ్ వాహనాలను డిజిటల్‌గా అనుసంధానించగా, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్ల వినియోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

ట్యాగ్లు
డయల్ 112తెలంగాణ పోలీసులుకృత్రిమ మేధఅత్యవసర సేవలుసీవీ ఆనంద్డ్రోన్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?
గాసిప్స్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్
ఓటీటీ

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...
షోస్

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!