4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

Writer: Chandrika 02:51 PM, 4 ఆగస్టు, 2026
టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ఎయిరిండియాకు చెందిన పుకెట్-ఢిల్లీ విమానం ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు తీవ్ర గాలుల కారణంగా భారీ కుదుపులకు గురైంది. ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

విమానం ఢిల్లీలో దిగగానే ముందుగానే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాయి. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించగా, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రికార్డు అడ్మిషన్ల జోష్

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రికార్డు అడ్మిషన్ల జోష్

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు
ట్యాగ్లు
ఎయిరిండియావిమాన కుదుపులుఢిల్లీ విమానాశ్రయంపుకెట్డీజీసీఏవిమానయాన వార్తలుఅత్యవసర పరిస్థితివిమాన ప్రయాణంప్రయాణికుల భద్రతవిమాన ఘటన
AdvertisementAdvertisement

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు
సినిమాలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
జనరల్

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ
జనరల్

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..
క్రీడలు

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం
జనరల్

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!