28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

Writer: Pooja 03:23 PM, 13 ఆగస్టు, 2026
మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురుద్వారా సందర్శన సమయంలో దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో బాదల్‌ చేతికి గాయమవడంతో పాటు ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి.

దాడి అనంతరం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ను నాందేడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది, ఘటనకు గల కారణాలేమిటనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

నేటి రాశిఫలాలు - 12 రాశులకు ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు - 12 రాశులకు ఎలా ఉందంటే?

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

ట్యాగ్లు
సుఖ్‌బీర్ సింగ్ బాదల్అకాలీదళ్నాందేడ్ దాడిమహారాష్ట్ర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు
సినిమాలు

ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌
క్రీడలు

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర
క్రీడలు

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!
జనరల్

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

నేటి రాశిఫలాలు - 12 రాశులకు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశులకు ఎలా ఉందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..
జనరల్

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..
జనరల్

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..
జనరల్

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!