13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

Writer: Nithish 11:16 PM, 13 సెప్టెంబర్, 2026
యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. 2029లోపు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాల్లో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేయడమే యూసీసీ ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీనిని అమలు చేశామని చెప్పారు.

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశామని అన్నారు. 2014కు ముందు అవినీతి, వారసత్వ రాజకీయాలు కొనసాగాయని, తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. భారత్‌ను బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితా నుంచి ప్రపంచంలోని టాప్‌-5 ఆర్థిక వ్యవస్థల్లోకి తీసుకొచ్చామని, తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి నమోదైందని తెలిపారు. ఆర్టికల్‌ 370, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి వంటి అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
అమిత్‌షాయూసీసీఉమ్మడి పౌరస్మృతిఎన్డీయేభాజపానరేంద్ర మోదీసేవా సంకల్ప్ అభియాన్ఆపరేషన్ సిందూర్జాతీయ భద్రతజీడీపీ వృద్ధి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్
జనరల్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన
జనరల్

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు