13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

Writer: Nithish 10:02 PM, 13 సెప్టెంబర్, 2026
విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు చేసింది. తన స్నేహితుడు, నటుడు అజిత్‌కుమార్‌ పాల్గొన్న కారు రేసును చూసేందుకే విజయ్‌ లండన్ వెళ్లారని ఆరోపించింది. దీనిపై టీవీకే స్పందిస్తూ.. అధికారిక పర్యటనలో భాగంగా స్నేహితుడిని కలవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్‌ లే మాన్స్‌ కప్‌ రేసును విజయ్‌ సంప్రదాయ ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

విజయ్‌ పర్యటన ప్రధాన ఉద్దేశం తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించడం, మోటార్‌ స్పోర్ట్స్‌ మౌలిక వసతులు, క్రీడా పర్యాటకం, చెన్నై సమీపంలో ప్రతిపాదించిన మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీకి సంబంధించిన అవకాశాలను పరిశీలించడమేనని టీవీకే తెలిపింది. ఇదే సమయంలో సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌ అజిత్‌కుమార్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియోలు, ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

ట్యాగ్లు
విజయ్అజిత్ కుమార్తమిళనాడు సీఎం విజయ్డీఎంకేటీవీకేసిల్వర్‌స్టోన్మిషెలిన్ లే మాన్స్ కప్కారు రేసింగ్మోటార్ స్పోర్ట్స్ సిటీతమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు
జనరల్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు
జనరల్

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!