18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

Writer: Chandrika 12:25 PM, 18 సెప్టెంబర్, 2026
అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

విశాఖ అర్బన్‌ ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్ల పరిమాణంపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు సుమారు 50 గ్రాములు ఉండాలి. 30 గుడ్లు ఉన్న ట్రే బరువు మినహాయిస్తే సుమారు 1.5 కిలోలు ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన పరిశీలనలో 1.1 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఒక్కో ట్రేలో దాదాపు 400 గ్రాముల బరువు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్ల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుడ్లు నెలకు నాలుగుసార్లు సరఫరా చేయడంతో పాటు వాటి వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గుడ్డు రంగు మారినా, దెబ్బతిన్నా దాని స్థానంలో కొత్తది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, గుడ్లు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే తమకు నిర్లక్ష్య సమాధానాలు ఎదురవుతున్నాయని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. గుడ్లను వాహనం నుంచి దించి తూకం వేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. విశాఖ అర్బన్‌ ఐసీడీఎస్‌ పరిధిలో 275 అంగన్‌వాడీ కేంద్రాలు, 6,345 మంది చిన్నారులు ఉన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఐసీడీఎస్‌ పీవో నీలిమ తెలిపారు. ఇటీవల రంగు మారిన గుడ్లపై ఫిర్యాదు రావడంతో వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ట్యాగ్లు
అంగన్‌వాడీవిశాఖపట్నంఐసీడీఎస్‌అంగన్‌వాడీ గుడ్లుగుడ్ల నాణ్యతచిన్నారుల పోషకాహారంఆంధ్రప్రదేశ్‌ వార్తలువిశాఖ వార్తలుగుడ్ల బరువుప్రభుత్వ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..
జనరల్

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?
జనరల్

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం
జనరల్

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
సినిమాలు

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!