2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

Writer: Shivani K 03:37 PM, 2 ఆగస్టు, 2026
జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జేఎన్‌వీఎస్టీ 2027 దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం ఆగస్టు 7, 2026 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొదట జూలై 31తో గడువు ముగిసినప్పటికీ, ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 665 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు పరీక్షలో ప్రతిభ ఆధారంగా కల్పిస్తారు.

దరఖాస్తుదారులు సంబంధిత జిల్లాకు చెందినవారై ఉండాలి మరియు 3, 4, 5 తరగతులను గ్రామీణ పాఠశాలల్లో అభ్యసించి ఉండాలి. అభ్యర్థులు మే 1, 2015 నుంచి జూలై 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. నవంబర్ 28, 2026న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 80 ప్రశ్నలు, 100 మార్కులకు పరీక్ష ఉండగా మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంపికైన వారికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

ట్యాగ్లు
జేఎన్‌వీఎస్టీ 2027నవోదయ విద్యాలయాలు6వ తరగతి ప్రవేశాలుఎన్వీఎస్ నోటిఫికేషన్ప్రవేశ పరీక్షవిద్యా వార్తలుగ్రామీణ కోటాఉచిత విద్యనవోదయ స్కూల్స్విద్యార్థుల దరఖాస్తులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు
జనరల్

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం
జనరల్

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు
జనరల్

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్
జనరల్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన
జనరల్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

రీఎంట్రీపై భువీ క్లారిటీ
క్రీడలు

రీఎంట్రీపై భువీ క్లారిటీ