Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

09:20 AM, 18 జూన్, 2026
ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.17 కోట్ల ఓట్ల మ్యాపింగ్ పూర్తికావడంతో మ్యాపింగ్ శాతం 76.36కు చేరుకుంది. ఇంటింటి సర్వే ప్రారంభం నాటికి ఈ పురోగతి నమోదైంది. ప్రస్తుతం మ్యాపింగ్ కాని 98.39 లక్షల ఓట్లు ఎన్నికల నిర్వహణలో కీలకంగా మారాయి.

జిల్లాల వారీగా పరిశీలిస్తే 89.38 శాతం మ్యాపింగ్‌తో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు 66.55 శాతం మ్యాపింగ్‌తో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర సగటు కంటే తక్కువ మ్యాపింగ్ నమోదైన అసెంబ్లీ నియోజకవర్గాలు 86 ఉన్నాయి. 94.58 శాతం మ్యాపింగ్‌తో మాడుగుల నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

భరణం పెంపుకు నో చెప్పిన బాంబే హైకోర్టు

భరణం పెంపుకు నో చెప్పిన బాంబే హైకోర్టు

యువతకు సుందర్ పిచాయ్ విజయ సూత్రాలు...

యువతకు సుందర్ పిచాయ్ విజయ సూత్రాలు...

రైతు భరోసా విడుదల కు ముహూర్తం ఫిక్స్

రైతు భరోసా విడుదల కు ముహూర్తం ఫిక్స్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఓటర్ల మ్యాపింగ్ఓటర్ల సర్వేఎన్నికల సంఘంఇంటింటి సర్వేఅనకాపల్లి జిల్లానెల్లూరు జిల్లామాడుగుల నియోజకవర్గంఓటరు ధృవీకరణఏపీ ఎన్నికలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌కు హాలీవుడ్ టచ్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెలుగు సినిమాల దూకుడు!
సినిమాలు

టాలీవుడ్‌కు హాలీవుడ్ టచ్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెలుగు సినిమాల దూకుడు!

శర్వానంద్‌కు కొత్త జోడీ.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు శ్రీకారం చుడుతున్న వైట్ల!
సినిమాలు

శర్వానంద్‌కు కొత్త జోడీ.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు శ్రీకారం చుడుతున్న వైట్ల!

నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప మార్పులతో ట్రేడ్
బిజినెస్

నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప మార్పులతో ట్రేడ్

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం
ఓటీటీ

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం

కాక్‌టెయిల్ 2పై సోషల్ మీడియా రచ్చ
సినిమాలు

కాక్‌టెయిల్ 2పై సోషల్ మీడియా రచ్చ

గోపీచంద్ 'భరతవర్ష' మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్!
సినిమాలు

గోపీచంద్ 'భరతవర్ష' మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్!

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్
సినిమాలు

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
జనరల్

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్
సినిమాలు

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!