20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

Writer: Chandrika 01:59 PM, 20 సెప్టెంబర్, 2026
సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

సీనియర్‌ జర్నలిస్ట్‌, నెట్‌వర్క్‌18కు చెందిన పాయల్‌ మెహతా ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజకీయాలను కవర్‌ చేసిన పాయల్‌ మెహతా 46 ఏళ్ల వయసులో ముంబయిలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. శనివారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆమె మృతిపై పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

పాయల్‌ మెహతా నిజాయితీ, అంకితభావంతో పనిచేసే జర్నలిస్ట్‌ అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. వార్తల కోసం ఆమె ఎప్పుడూ అదనపు కృషి చేసేవారని, ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు వచ్చి క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్‌ చేశారని తెలిపారు. పార్లమెంట్‌లో కలిసిన ప్రతిసారీ తనను పలకరించి తాజా పరిణామాలను పంచుకునేవారని పేర్కొన్నారు. జర్నలిజం పట్ల ఆమెకున్న ఉత్సాహం, వృత్తి పట్ల నిబద్ధత, అందరినీ ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చంద్రబాబు అన్నారు. పాయల్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్‌వర్క్‌18 సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

ట్యాగ్లు
పాయల్‌ మెహతాచంద్రబాబు నాయుడుసీనియర్‌ జర్నలిస్ట్‌నెట్‌వర్క్‌18సీఎన్‌ఎన్‌ న్యూస్‌18జర్నలిస్ట్‌ మృతిఆంధ్రప్రదేశ్‌ సీఎంజర్నలిజంపార్లమెంట్‌ జర్నలిస్ట్‌జాతీయ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..
క్రీడలు

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి
రాజకీయాలు

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!