20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

Writer: Chandrika 01:45 PM, 20 సెప్టెంబర్, 2026
రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇండోర్‌లో నిర్వహించిన ‘ఛాత్రోన్‌ కీ గూంజ్‌’ కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. సెప్టెంబర్‌ 19న జరిగిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో స్టాండప్‌ కమెడియన్‌ పుల్కిత్‌ మణి వేదికపై ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ ప్రదర్శన ఇచ్చారు. మోదీ బహిరంగ కార్యక్రమాల్లో చేసే కొన్ని సంభాషణలు, హావభావాలను అనుకరిస్తూ ఆయన చేసిన ప్రదర్శనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు స్పందించారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సహా పలువురు బీజేపీ నేతలు ఈ ఘటనపై కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు.

అయితే ‘ఛాత్రోన్‌ కీ గూంజ్‌’ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, విద్య, నియామకాలు, ఉద్యోగాలు, పేపర్‌ లీకేజీలు వంటి అంశాలపై చర్చించడమే లక్ష్యంగా నిర్వహించినట్లు కాంగ్రెస్‌ తెలిపింది. కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే వేదికపై జరిగిన మిమిక్రీ ప్రదర్శనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కార్యక్రమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. బీజేపీ నేతలు ప్రదర్శనలో ప్రధాని, ఆయన కుటుంబానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం అభ్యంతరకరమని విమర్శించగా, ఈ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

ట్యాగ్లు
రాహుల్‌ గాంధీఛాత్రోన్‌ కీ గూంజ్‌పుల్కిత్‌ మణినరేంద్ర మోదీమోదీ మిమిక్రీకాంగ్రెస్‌బీజేపీఇండోర్‌ కార్యక్రమంవిద్యార్థుల కార్యక్రమంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..
క్రీడలు

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి
రాజకీయాలు

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!