20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

Writer: Chandrika 01:48 PM, 20 సెప్టెంబర్, 2026
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌ 16వ తేదీ రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో 10 మంది తొమ్మిదో తరగతి బాలికల జడలు కత్తిరించినట్లు సమాచారం. ఒక గదిలో నిద్రిస్తున్న ఆరుగురు, మరో గదిలో ఉన్న నలుగురు బాలికల జడలు కత్తిరించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున నిద్రలేచిన విద్యార్థినులు విషయాన్ని గుర్తించి పాఠశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని అధికారులు తెలిపినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ, బాలల సంక్షేమ అధికారులు విచారణ చేపట్టారు. రాత్రి సమయంలో విద్యార్థినులు నిద్రిస్తున్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు? భద్రత, పర్యవేక్షణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేజీబీవీని సందర్శించి ప్రిన్సిపాల్‌ నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు, బాలల హక్కుల కమిటీ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

ట్యాగ్లు
భీమిలి కేజీబీవీవిశాఖపట్నం వార్తలుకేజీబీవీ బాలికలుబాలికల జడలు కత్తిరింపుభీమిలిగంటా శ్రీనివాసరావుఆంధ్రప్రదేశ్ వార్తలుకేజీబీవీ హాస్టల్విద్యార్థినుల భద్రతపోలీసుల విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..
క్రీడలు

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి
రాజకీయాలు

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!