
జనరల్

చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి బండి భగీరథ్ విడుదలయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి బండి భగీరథ్‌ను విడుదల చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ వర్తించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!