2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

Writer: Nithish 12:19 PM, 2 సెప్టెంబర్, 2026
టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో సోమవారం జరిగిన కత్తుల దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎరిన్‌ పియాసెంటి (32) మృతి చెందారు. క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ రెండు కత్తులతో అక్కడికి వచ్చి ఇద్దరిపై దాడి చేసింది. ముందుగా 68 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన నిందితురాలు, కొద్దిసేపటికే ఎరిన్‌పై కూడా కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఎరిన్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. మరో బాధితుడు చికిత్స పొందుతున్నారు.

దాడి అనంతరం పోలీసులు నిందితురాలిని కత్తులు కిందపెట్టాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె స్పందించకుండా పోలీసుల వైపు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ఆమె మృతి చెందింది. ఎరిన్‌ పియాసెంటి ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు సెలవు అనంతరం విధుల్లోకి తిరిగి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె మృతిపై బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
టైమ్స్‌ స్క్వేర్‌ఎరిన్‌ పియాసెంటిబ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాన్యూయార్క్‌ దాడికత్తుల దాడిన్యూయార్క్‌ వార్తలుఅమెరికా వార్తలుపోలీసుల కాల్పులుప్రపంచ వార్తలున్యూయార్క్‌ క్రైమ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?
జనరల్

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి
జనరల్

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ
సినిమాలు

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి
సినిమాలు

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?
సినిమాలు

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి
జనరల్

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!