Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

01:01 PM, 26 జూన్, 2026
కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 లేదా జూన్ 29న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తేదీలపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముండగా, యువత ఆశయాలకు అనుగుణంగా కొత్త ముఖాలకు కేబినెట్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పురి, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరుల శాఖల్లో మార్పులు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ తిరిగి కేబినెట్‌లో చోటు దక్కించుకోవచ్చని, శ్రికాంత్ షిండే, అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్, తరుణ్ చుగ్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

జాతీయ రహదారులపై కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు

జాతీయ రహదారులపై కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు

ట్యాగ్లు
కేంద్ర మంత్రివర్గంకేబినెట్ పునర్వ్యవస్థీకరణనరేంద్ర మోదీఅమిత్ షాశక్తికాంత్ దాస్నిర్మలా సీతారామన్అనురాగ్ ఠాకూర్బీజేపీభారత రాజకీయాలుకేంద్ర ప్రభుత్వం
Advertisement
భారత పర్యటనను గుర్తుచేసుకున్న  ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

భారత పర్యటనను గుర్తుచేసుకున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..
జనరల్

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్
జనరల్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..
జనరల్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ
సినిమాలు

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్
రాజకీయాలు

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా
సినిమాలు

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా
సినిమాలు

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా

వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌
టెక్నాలజీ

వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌

విజయ్ దేవరకొండపై వచ్చిన వార్తలు నిరాధారం
సినిమాలు

విజయ్ దేవరకొండపై వచ్చిన వార్తలు నిరాధారం

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం
జనరల్

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం
రాజకీయాలు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!