5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

Writer: Chandrika 03:01 PM, 5 ఆగస్టు, 2026
నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

ఈ20 పెట్రోల్ అంశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు మెటా, గూగుల్‌తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. మంత్రి, ఆయన కుటుంబాన్ని ఇంధన విధానంతో ముడిపెడుతూ ప్రచారం చేస్తున్న ఏఐ ఆధారిత కంటెంట్ అత్యంత అభ్యంతరకరమని కోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తుల పరువుకు భంగం కలిగించే ఇలాంటి పోస్టులకు సోషల్ మీడియా వేదికల్లో చోటు ఉండకూడదని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా బాధితులు కోర్టును ఆశ్రయించకుండానే ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను తొలగించే వ్యవస్థ ఎందుకు లేదని సోషల్ మీడియా సంస్థలను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ20 పెట్రోల్ విధానం వల్ల తన కుటుంబం లబ్ధి పొందిందంటూ డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ నితిన్ గడ్కరీ హైకోర్టును ఆశ్రయించారు. పరువునష్టం కలిగించినందుకు రూ.11 కోట్ల నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

ట్యాగ్లు
నితిన్ గడ్కరీబాంబే హైకోర్టుడీప్‌ఫేక్ఈ20 పెట్రోల్మెటాగూగుల్ఏఐ వీడియోలుసోషల్ మీడియాపరువునష్టంభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...బాక్సాఫీస్‌లో గెలుస్తాడా?
సినిమాలు

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...బాక్సాఫీస్‌లో గెలుస్తాడా?

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..
టెక్నాలజీ

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..
టెక్నాలజీ

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా
సినిమాలు

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
సినిమాలు

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం
గాసిప్స్

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు
జనరల్

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసులు

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
సినిమాలు

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్
జనరల్

విద్యార్థుల నిరసనలపై సీజేఐ షాకింగ్ కామెంట్స్

టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు
రాజకీయాలు

టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్
సినిమాలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు
జనరల్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!