
సినిమాలు

నేడు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవాళతో ప్రధాని మోదీకి 4,399 రోజులు పదవిలో పూర్తవుతున్నాయి. దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ప్రధానికి అభినందనలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!