
క్రీడలు

సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదు అయింది. బొబ్బిలి పోలీసులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లినట్లు, అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఫిర్యాదు ఆధారంగా సరూర్‌నగర్ పోలీసులు బొబ్బిలి సీఐ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!