
ఓటీటీ

పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి స్పందించారు. కమిటీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరిందని, ఆ మేరకు రాతపూర్వకంగా తన వివరణను సమర్పించినట్లు ఆయన తెలిపారు.
ఈ అంశంపై ఇకపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనను కలిసి మాట్లాడతానని చెప్పారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసే ఆలోచన ప్రస్తుతానికి లేదని వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!