5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 08:25 PM, 5 ఆగస్టు, 2026
విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అమరావతిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలక ప్రాజెక్టుల ద్వారా రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రూ.3.50 నుంచి 4 లక్షల కోట్ల వరకు ప్రభుత్వ పెట్టుబడులు, రూ.5.30 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు సమీకరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బే సిటీ (BeCity) ప్రాజెక్ట్‌ను యాంకర్ ప్రాజెక్ట్‌గా తీసుకుని విశాఖ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

వీఈఆర్ పరిధిలోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని సూక్ష్మ స్థాయి ప్రణాళికతో అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు వివిధ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ అభివృద్ధి చేపట్టాలని, నిధుల కన్వర్జెన్స్‌తో పాటు అవసరమైన చోట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ట్యాగ్లు
విశాఖ ఎకనామిక్ రీజియన్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్విశాఖపట్నంపెట్టుబడులుఏఐ డేటా సెంటర్లుపోర్టు ఆధారిత పరిశ్రమలుపర్యాటకంక్లీన్ ఎనర్జీమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల
జనరల్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!