20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

Writer: Pooja 07:24 PM, 20 సెప్టెంబర్, 2026
పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. థాల్ కంటోన్మెంట్‌కు వెళ్తున్న సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఆర్మీ లెఫ్టినెంట్ సిరాజ్‌ బాబర్ మృతి చెందినట్లు సమాచారం. దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి.

కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు, కూంబింగ్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ, దాడి వెనుక కారణాలు, ఎదురుకాల్పుల్లో జరిగిన నష్టం వంటి వివరాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడికాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
పాకిస్తాన్ ఉగ్రదాడిసైనిక కాన్వాయ్థాల్ కంటోన్మెంట్పాక్ సైన్యంఉగ్రవాదుల దాడిభద్రతా దళాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!