16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉస్మానియా డాక్టర్స్ కు సీఎం రేవంత్ గ్రీటింగ్స్

Writer: Pooja 07:59 PM, 1 జులై, 2026
ఉస్మానియా డాక్టర్స్ కు సీఎం రేవంత్ గ్రీటింగ్స్

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు వైద్య బృందం ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి ఒకేసారి ఐదు ప్రధాన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది.

ఈ శస్త్రచికిత్సలో జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఈ విజయాన్ని నమోదు చేసి వైద్య వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చారని సీఎం కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

ట్యాగ్లు
ఉస్మానియా ఆసుపత్రిరేవంత్ రెడ్డిజాతీయ వైద్యుల దినోత్సవంఅవయవ మార్పిడివైద్య ఘనతతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?
గాసిప్స్

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?
సినిమాలు

జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?
గాసిప్స్

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...
సినిమాలు

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?
గాసిప్స్

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

తెరపైకి రాబోతున్న వినోద్‌ కాంబ్లీ కథ?
ఓటీటీ

తెరపైకి రాబోతున్న వినోద్‌ కాంబ్లీ కథ?

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?
సినిమాలు

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!
సినిమాలు

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం..

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!