11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

Writer: Nithish 03:26 PM, 11 అక్టోబర్, 2026
చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా మెట్రో సేవలను ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమిళనాడుకు చేరుకున్నారు. రెండో దశలోని నాలుగో మార్గంలో తొలి భాగంగా పూనమల్లి బైపాస్ రోడ్డు మెట్రో స్టేషన్ నుంచి వడపళని మెట్రో స్టేషన్ వరకు నిర్మించిన ఎలివేటెడ్ మార్గంలో ఆయన మెట్రో సేవలను ప్రారంభించనున్నారు.

చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. మెట్రో రెండో దశ ప్రారంభోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

ట్యాగ్లు
చెన్నై మెట్రోప్రధాని మోదీతమిళనాడుసీఎం విజయ్మెట్రో రెండో దశపూనమల్లి బైపాస్వడపళని మెట్రో స్టేషన్మెట్రో ప్రారంభోత్సవంచెన్నై వార్తలురవాణా అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ
సినిమాలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర
రాజకీయాలు

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్
జనరల్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ
సినిమాలు

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన
బిజినెస్

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..
జనరల్

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!