20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 03:21 PM, 20 ఆగస్టు, 2026
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని, కేంద్రం-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడులను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, పోలవరం ప్రాజెక్టు, సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు కేంద్రం సహకారం అందించాలని కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అదే సమావేశంలో నదీజలాల అంశంపైనా చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యకు పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నదీజలాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా-కావేరి అనుసంధానానికి జాతీయ ప్రణాళిక రూపొందించాలని, డీపీఆర్‌లు, అవసరమైన అనుమతులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని కోరారు. అలాగే తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్‌దక్షిణ మండలిదక్షిణాది రాష్ట్రాలుబుల్లెట్‌ ట్రైన్‌కుప్పంఅమరావతిబెంగళూరుచెన్నైగోదావరి-కావేరి అనుసంధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?
షోస్

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?
జనరల్

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన
జనరల్

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్
జనరల్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?
షోస్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
జనరల్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
జనరల్

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు
బిజినెస్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో కేరళ సీఎం విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!