3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

Writer: Pooja 02:44 PM, 3 సెప్టెంబర్, 2026
స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని పేర్కొంది. ఎన్నికల్లో స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 82,997 ఓట్లతో విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన స్టాలిన్, ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్ పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిశీలన సందర్భంగా కొన్ని ఈవీఎంలు పనిచేయకపోవడాన్ని గుర్తించినట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. నియోజకవర్గంలోని 100 శాతం వీవీప్యాట్‌లను మళ్లీ పరిశీలించాలని ఆయన కోరారు. అయితే, ఎన్నికల కౌంటింగ్‌పై అభ్యంతరాలను ఎన్నికల సంఘం వద్దే పరిష్కరించుకోవాలని ఈసీ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఈ పిటిషన్‌ను కొనసాగించలేమని పేర్కొన్నారు. వాదనలు ముగిసిన అనంతరం మద్రాస్ హైకోర్టు తాజాగా స్టాలిన్ పిటిషన్‌ను కొట్టివేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ట్యాగ్లు
ఎంకే స్టాలిన్డీఎంకేమద్రాస్ హైకోర్టుకొళత్తూర్ ఎన్నికలుఈవీఎం వివాదంతమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు
రాజకీయాలు

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి
రాజకీయాలు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు
సినిమాలు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!
సినిమాలు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!