
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటికే నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరణాల రేటు 20 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. వైరస్ నియంత్రణ, ముందస్తు జాగ్రత్తలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఎన్95 మాస్క్‌ల కొరత ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు పరిమితంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!