Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చీటీల పేరుతో కోట్లలో టోకరా...

06:31 AM, 21 జూన్, 2026
చీటీల పేరుతో కోట్లలో టోకరా...

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రూ.4 కోట్లకు పైగా చీటీ మోసానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణపట్నానికి చెందిన చల్లా ఏడుకొండలు, చల్లా చెంగమ్మ దంపతులు, రాపూరుకు చెందిన చీపినాపి రవికుమార్ గత పదేళ్లుగా చీటీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చీటీలు పాడుకున్న వారితో పాటు వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని కూడా మోసం చేసి ఈ నెల 6న పరారయ్యారని సమాచారం. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, వంద మందికి పైగా చీటీదారులు, మరో 60 మంది వ్యక్తుల నుంచి రూ.4 కోట్లకు పైగా మోసం జరిగినట్లు గుర్తించారు. శనివారం రిలయన్స్ రోడ్డు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

కౌలు రైతులకు అందని పంట రుణాలు

కౌలు రైతులకు అందని పంట రుణాలు

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం

ట్యాగ్లు
నెల్లూరుచీటీ మోసంమోసం కేసుకృష్ణపట్నంపోలీసులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ
జనరల్

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

భూవివాదంతో కలకలం రేపిన ఘటన
జనరల్

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు
టెక్నాలజీ

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
బిజినెస్

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ
జనరల్

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త
జనరల్

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

కౌలు రైతులకు అందని పంట రుణాలు
జనరల్

కౌలు రైతులకు అందని పంట రుణాలు

చీటీల పేరుతో కోట్లలో టోకరా...
జనరల్

చీటీల పేరుతో కోట్లలో టోకరా...

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం
జనరల్

ఏపీపై పెరుగుతున్న ఆర్థిక భారం

ఆర్కేకు బర్త్‌డే విషెస్ తెలిపిన నేతలు
జనరల్

ఆర్కేకు బర్త్‌డే విషెస్ తెలిపిన నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!