9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి

Writer: Chandrika 02:15 PM, 9 సెప్టెంబర్, 2026
దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ కుమార్తె దువా రెండో పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ ఫొటోలో రణ్‌వీర్.. దీపికా బేబీ బంప్‌ను ప్రేమగా పట్టుకుని ఉండగా, ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీపికా పెరుగుతున్న బేబీ బంప్ ఫొటోల్లో స్పష్టంగా కనిపించింది.

మరో ఫొటోలో దువా తన తల్లిదండ్రుల మధ్య నిల్చొని ఉండగా, దీపికా, రణ్‌వీర్ ఆమెకు ఇరువైపులా కూర్చొని పోజులిచ్చారు. దువాను సాధారణంగా మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంచే ఈ జంట.. ఆమెతో కలిసి ఉన్న అరుదైన కుటుంబ ఫొటోలను పంచుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. “బేబీ దువా.. మా హృదయాలు మరింత పెద్దవవుతున్నాయి. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు” అంటూ రణ్‌వీర్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

ట్యాగ్లు
దీపికా పదుకొణెరణ్‌వీర్ సింగ్దువాదువా పుట్టినరోజుదీపికా బేబీ బంప్బాలీవుడ్బాలీవుడ్ జంటసెలబ్రిటీ కుటుంబంరెండో గర్భంవినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జనరల్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
జనరల్

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...
రాజకీయాలు

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్
క్రీడలు

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..
జనరల్

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!