25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

Writer: Pooja 04:19 PM, 25 ఆగస్టు, 2026
తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

నటుడు ధనుష్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే ప్రచారంతో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన ప్రతిపాదిత రాజకీయ పార్టీకి సంబంధించి ఐదు పేర్లను ఇప్పటికే షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో ధనుష్‌ రాజకీయ అరంగేట్రంపై చర్చ మరింత జోరందుకుంది.

ప్రతిపాదిత పార్టీని భారత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసేందుకు కూడా ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పార్టీ పేరు, నిర్మాణం, రాజకీయ విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ధనుష్‌ రాజకీయ ప్రవేశం నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది మరో ఆసక్తికర పరిణామంగా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం
ట్యాగ్లు
ధనుష్తమిళనాడు రాజకీయాలురాజకీయ ఎంట్రీతమిళ రాజకీయాలుఎన్నికల సంఘంధనుష్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌